మీ మొగుడికీ ఎలా నిద్రొస్తుందే? హన్సికపై వల్గర్ కామెంట్స్..

by Anjali |   ( Updated:2023-04-19 05:07:53.0  )
మీ మొగుడికీ ఎలా నిద్రొస్తుందే?  హన్సికపై వల్గర్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దేశముదురు’ చిత్రంతో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ గర్ల్ హన్సిక.. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తన క్యూట్‌నెస్‌తో, అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. రీసెంట్‌గా ఈ భామ సోహైల్ ఖతురియాను వివాహమడిన విషయం తెలిసిందే. అలాగే ఈ మధ్యకాలంలో తను ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించించి.. అందులో ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర విషయాలు, తన తాజా ఫోటోలను ఫ్యాన్స్‌కు షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే లేటెస్ట్‌గా ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా ధైస్ కనిపించేలా ప్యాంట్ లేకుండా ఫోజులిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా.. ఫోటోలు చూసిన నెటిజన్లు ‘‘నీ మొగుడికి నిద్ర ఎలా పడుతుందే’’ అని వల్గర్‌గా పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Read more:

హాట్ సీన్లతో రెచ్చిపోతున్న సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్‌‌!

Advertisement

Next Story

Most Viewed