- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tanikella Bharani: ఆ స్టార్ సీనియర్ నటుడుకి గౌరవ డాక్టరేట్..
by sudharani |
X
దిశ, సినిమా: సుప్రసిద్ధ కవి, మాటల రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి గురించి అందరికి తెలిసిందే. దాదాపు 800 సినిమాలకు పైగా నటించిన ఈయన తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతే కాకండా 52 సినిమాలకు మాటలను అందించిన రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘సముద్రం’ సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’లో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ మూవీకి గాను ఉత్తమ రచయిత & ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు. ఇక తాజాగా ఎస్.ఆర్ యూనివర్శిటి ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటిచింది. ఈ అవార్డును ఆగస్ట్ 3వ తేది శనివారం వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో తనికెళ్ల భరణికి ప్రధానం చేయనున్నారు.
Advertisement
Next Story