- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉరి వేసుకునేందుకు ప్రయత్నించిన హీరోయిన్..
X
దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ కేటీ ప్రైస్ రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది. 2018లో ఉరి వేసుకునేందుకు ట్రై చేసి ఓడిపోయానని, గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రాణాలు విడుద్దామనుకుని ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చింది. 'ట్రామా అండ్ మీ' పేరుతో రిలీజ్ అయిన డాక్యుమెంటరీలో ఇందుకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్న ఆమె.. మాజీ భర్తల తీరుతోనే తాను ఇలా అయిపోయానని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ నుంచి బయటపడేందుకు ప్రతీ వారం డాక్టర్ను సంప్రదిస్తున్నానని తెలిపింది. ఐదుగురు పిల్లలకు తల్లి అయిన కేటీ.. తన పిల్లలను కలవనివ్వకుండా ఆంక్షలు విధించారని, మూసిన తలుపుల వెనుక మానసిక యుద్ధం చేశానని బాధపడింది.
Advertisement
Next Story