Hit 3: ‘హిట్ 3’ అప్‌డేట్.. స్వయంగా నాని మాటల్లో..

by Prasanna |
Hit 3: ‘హిట్ 3’ అప్‌డేట్.. స్వయంగా నాని మాటల్లో..
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ ఫ్రాంచైజ్ ‘హిట్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ ‘హిట్’ హీరో కాగా.. సీక్వెల్‌లో అడివి శేషు కథానాయకుడిగా కనిపించాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా థర్డ్ పార్ట్ కూడా త్వరలో రానున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్ 2 క్లైమాక్స్‌లోనే నాని ఎంటరై, ఆయనే హీరో అని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇదే విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. ‘HIT 3’ స్టార్ట్ చేయడానికి కొంత సమయం పడుతుందన్నాడు. కాగా ప్రస్తుతం ‘దసరా’ ప్రమోషన్స్‌లో బిజిగా ఉన్నాడు హీరో.

Advertisement

Next Story