- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పఠాన్ సినిమాకు బిగ్ షాక్.. షారూఖ్ మూవీపై హిందూ మహాసభ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''పఠాన్''. డైరెక్టర్ ఆనంద్ సిద్దార్థ్ రూపొందించిన ఈ సినిమాకు విడుదలకు ముందే వరుస షాక్‌లు తగులుతున్నాయి. పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఇప్పటికే ఉత్తరాధి ప్రేక్షకులు డిమాండ్ చేస్తోండగా.. తాజాగా ఈ మూవీకి మరో షాక్ తగిలింది. పఠాన్ సినిమాను ప్రేక్షకులు బహిష్కరించాలంటూ హిందూ మహసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి పిలుపునిచ్చారు. ఈ సినిమాలో అసభ్యకరంగా చిత్రీకరించిన ''బేషరమ్ రంగ్'' సాంగ్‌లో బీజేపీని టార్గెట్ చేసేందుకే కాషాయరంగు బికినీ వాడారని చక్రపాణి ఆరోపించారు.
హిందూ సమాజం ఇలాంటి సినిమాలను భరించే పరిస్థితుల్లో లేదని.. అందుకే పఠాన్ సినిమాను బహిష్కరిస్తున్నామని తెలిపారు. మంచి సినిమాలు తీసే వరకు బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. చరిత్ర ఆధారంగా తీసే సినిమాలను గతంలో ప్రేక్షకులు ఆదరించేవారని.. కానీ సిగ్గు లేకుండా ఇప్పుడు భగవంతుడిని అవమానపరిచే రీతిలో సినిమాలు తీస్తున్నారని ఫైరయ్యారు. అందుకే పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు్న్నానని తెలిపారు.
READ MORE
అభిమానులను అట్రాక్ట్ చేస్తున్న 'తు ఝూటీ మైన్ మక్కర్' టీజర్
దీపిక డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంది: హోంమంత్రి షాకింగ్ కామెంట్స్..