హాట్ ఫోజులతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్న ముద్దుగుమ్మలు!

by Prasanna |   ( Updated:2023-09-20 05:49:17.0  )
హాట్ ఫోజులతో కుర్ర కారుకు నిద్ర లేకుండా  చేస్తున్న ముద్దుగుమ్మలు!
X

దిశ,వెబ్ డెస్క్: ఇప్పుడున్న నటీ నటులు సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. చేతిలో సినిమాలు ఉన్న వాళ్లతో పాటుగా అడపాదడపా సినిమాలు చేసే నటీనటులు కూడా ఏదో ఒక విధంగా మీడియా అటెంక్షన్ పొందుతున్నారు.

ముఖ్యంగా హీరోయిన్స్ అయితే.. సోషల్ మీడియాలో వారి ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. వారిలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ముందు వరసలో ఉంటుంది. అటు హీరోయిన్ గా ఇటు సింగర్ గా తన లైఫ్ ను బిజీ బిజీ గా గడుపుతుంది. దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో బ్లాక్ డ్రెస్ లో ఈ అమ్మడు మైండ్ బ్లాక్ చేసింది. “ఈ నగరానికి ఏమైంది” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సిమ్రాన్ చౌదరి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని.. దూసుకెళ్తుంది. బిగ్ బాస్ దివి కూడా ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది ఈ చిన్నది.

Read More..

‘సిటాడెల్’‌లో నా రోల్ హాట్‌గా ఉంటుంది.. : సమంత

Advertisement

Next Story