తాప్సీకీ తప్పలేదు.. ఆ విషయంలో ఇంకా ఏ హీరోయిన్స్ అంటే ?

by Seetharam |   ( Updated:2023-06-17 07:47:59.0  )
తాప్సీకీ తప్పలేదు.. ఆ విషయంలో ఇంకా ఏ హీరోయిన్స్ అంటే ?
X

దిశ,వెబ్‌డెస్క్: హిందీలో ఫేవరిటిజం ఎక్కువ, ఎవరో ఒకరు ఫేవర్ చేయాల్సిందే .. అలా రిఫరెన్సులున్న వాళ్లకే ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఛాన్సులకోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయం ఎంతో మంది హీరోయిన్తు ఇప్పటికే చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తాప్సీ కూడా అదే మాట చెబుతుంది. పెద్ద వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేసిన వాళ్లకే ఛాన్సులొస్తాయని తాప్సీ అంటోంది. బాలీవుడ్‌పై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ ఇలా ఎంతో మంది హీరోయిన్లు తమ గోడు చెప్పుకున్నారు. ప్రియాంక చోప్రా సైతం సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు తాజాగా తనను తొక్కేసారని అందుకే హాలీవుడ్ వెళ్లనంటూ త్యాప్సీ వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ కాంట్రవర్సీలతో విరుచుకుపడే కంగన రనౌత్ కూడా ఇదే బాటలో నడుస్తూ ఉంటుంది.

Also Read: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. కబాలి నిర్మాత అరెస్ట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు..!

Advertisement

Next Story