పెళ్లి కాకముందే తల్లి కావాలనుకుంటున్న స్టార్ హీరోయిన్

by samatah |   ( Updated:2023-06-04 05:49:24.0  )
పెళ్లి కాకముందే తల్లి కావాలనుకుంటున్న స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు గబ్బర్ సింగ్ సినిమాతో ఓ వర్ నైట్ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక తర్వాత వరసగా ఆఫర్స్ రావడంతో అగ్రహీరోల అందరి సరసన నటించింది.

అయితే ఈ నటి గత కొన్ని రోజుల నుంచి డూడుల్ ఆర్టిస్టు శాంతాను హాజరికతో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శృతి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. పిల్లలన్ని కనేది ఆడవాల్లే కాబట్టి ఎప్పుడు కనాలి అనే స్వేచ్చ వారికి ఉంటాయి. పెళ్లి కాకుండా కూడా పిల్లల్ని కనడంలో తప్పేముంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More: బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వాడైన శర్వానంద్.. ఫొటోలు వైరల్

విష్ణుకాంత్ పై నటి సంయుక్త సంచలన ఆరోపణలు...

Advertisement

Next Story