పబ్లిక్‌లో కాలు పైకెత్తి లోదుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన శ్రియ.. పిక్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-08-01 09:31:05.0  )
పబ్లిక్‌లో కాలు పైకెత్తి లోదుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన శ్రియ.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్‌గా రాణించింది. అయితే 2018లో తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అటు సినిమాల్లో నటిస్తునే ఫారెన్ కంట్రీస్‌లో హ్యపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలను పంచుకుంటుంది.

తాజాగా, శ్రియ రోమ్ నగరంలో ప్రఖ్యాత కొలిజియం ఎదుట కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో పబ్లిక్‌గా కాలు పైకెత్తి లోదుస్తులు కనిపించేలా ఫొటోకు ఫోజులిచ్చి రెచ్చిపోయింది. ప్రస్తుతం శ్రియకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story