Shriya Saran :కూతురితో అడవిలో తిరుగుతున్న శ్రియ.. ఫొటోస్ వైరల్

by Prasanna |   ( Updated:2023-08-01 05:29:35.0  )
Shriya Saran :కూతురితో అడవిలో తిరుగుతున్న శ్రియ.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: రెండు దశాబ్దాలు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కెరీర్ సాగించిన శ్రియా శరణ్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్రజంట్ ఎలాంటి మూవీ చాన్స్‌లు లేనప్పటికి శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన భర్త ఆండ్రీ కోశ్చీవ్ కుమార్తె రాధతో కలిసి గడిపిన ఆనంద క్షణాలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో అరుదైన ఫారెస్ట్ అడ్వెంచర్ ఫొటోలు వీడియోలు శ్రియ షేర్ చేసింది. ఇందులో కూతురు రాదాతో ఆటలాడుతూ కనిపించింది. ‘జంగిల్ జంగిల్ పతా చలా హై’ అంటూ ట్యాగ్‌ని జోడించి షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story