Krithi Shetty : డ్రగ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ కృతిశెట్టి!

by Aamani |   ( Updated:2023-06-26 15:02:47.0  )
Krithi Shetty : డ్రగ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ కృతిశెట్టి!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో యూసూఫ్ గూడ తెలంగాణ పోలీస్ శాఖ ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో అతిథిగా పాల్గొన్న హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. డ్రగ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. చాలామంది ఫ్రెండ్స్ వల్ల డ్రగ్స్ బారిన పడుతున్నారని, అలాంటివారికి దూరంగా ఉండాలని సూచించింది. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులకు సాయపడాలని కోరింది. కాగా, రీసెంట్‌గా వచ్చిన కస్టడీ సినిమా కూడా ప్లాప్ కావడంలో కృతిశెట్టి ఈ నడుమ అందాలను కాస్త ఘాటుగానే ఆరబోస్తోంది. అంతే కాకుండా వరసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.

Read More..

Umair Sandhu : సెలబ్రిటీల ఇళ్లల్లో చిచ్చులు పెట్టి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..!

కారులో అలా కనిపించిన Niharika.. చెప్పుతో కొడతారంటున్న నెటిజన్లు

Advertisement

Next Story