ఫ్యామిలీతో తిరుమలలో హీరోయిన్ కీర్తి సురేష్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-27 12:48:04.0  )
ఫ్యామిలీతో తిరుమలలో హీరోయిన్ కీర్తి సురేష్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని సినీ నటి కీర్తి సురేష్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందించారు. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ తిరుమలలో దర్శనం సమయంలో క్యూలో ఫ్యామిలీతో నిల్చున్న వీడియో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

Read more:

Keerthy Suresh: బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు.. వారి వల్ల మనఃశాంతి కరువైంది.. ఆమె తండ్రి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story