- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనీ రోజ్ క్రేజీ లుక్స్ వైరల్.. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆకట్టుకుంటున్న బ్యూటీ
దిశ, సినిమా : కొందరు తరచూ సినిమాల్లో కనిపించకపోవచ్చు కానీ, కనిపించిన అరుదైన సందర్భాల్లోనే తమ నటన, అభినయం, అందాల ప్రదర్శనలతో అభిమానుల మనసుపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో హనీ రోజ్ ఒకరు. వీర సింహారెడ్డి చిత్రంలో నటించిన ఈ భామ.. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది.
బాలయ్య సినీ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన చిత్రాల్లో వీర సింహారెడ్డి ఒకటి. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ పోషించగా, బాలయ్యకు జోడీగా శృతి హాసన్, హనీరోజ్ నటించారు. ఎందుకో కానీ ప్రేక్షకుల్లో మాత్రం హనీరోజ్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అంతేకాకుండా బాలయ్య తల్లిగా, మరదలిగా టూ టైప్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించడం కూడా హనీకి ప్లస్ పాయింట్ అయింది. నటనా పరంగా కొద్దిగా అవకాశాలు తగ్గినప్పటికీ గ్లామర్ పరంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హనీరోజ్ తాజాగా మరోసారి తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అందమైన చీరకట్టుతో, ట్రెండీ అవుట్ ఫిట్‌లో మెరిసిన హనీ, మరోసారి తన అందాల ప్రదర్శనతో యువత మనసు కొల్లగొట్టిందనే చెప్పాలి. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతుండగా పలువురు ‘వెరీ బెస్ట్ లుక్స్, క్రేజీ లుక్స్’ అంటూ స్పందిస్తున్నారు. మరికొందరు హార్ట్ సింబల్స్ ఎమోజీస్‌తో కామెంట్ చేస్తున్నారు.
Read More...
వామ్మో అంతమందితో ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోయిన్.. డేటింగ్ లిస్ట్ వైరల్!