- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Anupama Parameswaran : అనుపమతో హీరో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్ లీక్..
X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచడం చేయాల్సిన పనిలేదు. ఎన్నో షో లతో ప్రేక్షకులను నిత్యం అలరిస్తూనే ఉంటుంది. తాజాగా, 'సుమ అడ్డా' అనే లేటెస్ట్ ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ జనవరి 7న ప్రసారం కానుంది. అయితే ఇందులో గెస్ట్‌లుగా 'కళ్యాణం కమనీయం' మూవీ టీమ్ హీరో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్‌లతో పాటు దర్శకుడు కూడా పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో హీరో సంతోష్ వాట్సాప్ చాట్‌ని సుమ లీక్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంతోష్ టాలీవుడ్ భామ అనుపమతో చాట్ చేసిన చాట్‌ను చదివింది. అంతేకాకుండా సన్నీ లియోన్‌కి మెసేజులు పెట్టి డిలీట్ చేసిన విషయం కూడా తెలపడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.
Advertisement
Next Story