Akhil Akkineni: సినిమా ఫ్లాప్ అయినా.. తగ్గేదేలే అంటున్న అఖిల్

by Prasanna |   ( Updated:2023-05-15 05:28:21.0  )
Akhil Akkineni: సినిమా ఫ్లాప్ అయినా.. తగ్గేదేలే అంటున్న అఖిల్
X

దిశ, వెబ్ డెస్క్ : 'ఏజెంట్' సినిమా అఖిల్ కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. సాధారణంగా ఎవరైన సినిమా ఫ్లాప్ అయ్యాక ఇంకో సినిమా బడ్జెట్ విషయం గురించి ఆలోచిస్తారు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం అస్సలు తగ్గడం లేదట. సినిమా ఏది అయిన నా ఆలోచన మారదు అంటున్నాడట.ఇప్పుడు అందరినీ ఇదే ఆశ్చర్య పరుస్తుంది. నాగార్జునకి బాగా పరిచయం ఉన్న ఓ నిర్మాత అఖిల్ దగరికి వెళ్లి సినిమా చేద్దాం అని చెప్పగానే రూ.80 కోట్లు పక్కా పెడతా అంటేనే సినిమా చేస్తా అని చెప్పాడట. ఆ మాట విన్న నిర్మాత ఏమి మాట్లాడాలో తెలియక.. వెళ్లిన దారే వెనక్కి వచ్చాడట.

Read more:

ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌పై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్

Ariyana Glory : అంతుచిక్కని వ్యాధితో పోరాడుతున్న.. ఆర్జీవీ బ్యూటీ ఆరియాన

Advertisement

Next Story