- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూయర్ సందర్భంగా బాంబ్ పేల్చిన వేణు స్వామి.. టాలీవుడ్ స్టార్ హీరోకి ఆరోగ్య సమస్యలు!
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీ ప్రముఖుల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజం కావడంతో.. సెలబ్రెటీలు సైతం వేణు స్వామి జాతకాన్ని నమ్మి పూజలు కూడా చేయించుకుంటారు. ఇదిలా ఉంటే.. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఏడాదిలో జరగబోయే విషయాల గురించి చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి.
వీడియోలో మాట్లాడుతూ.. ‘టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో రాబోయే కాలంలో సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరమైన సమస్యలతో, కొన్ని అనివార్య ఇబ్బందులతో సినిమాలు చేయను అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అది ఈ సంవత్సరం కావచ్చు. వచ్చే ఏడాది కావచ్చు’ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. అయితే ఆ హీరో ఎవరూ..? ఏంటి..? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఏ హీరో ఎవరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More..
ప్యూర్ హార్ట్.. ఫ్యాన్స్‌ను రిసీవ్ చేసుకోవడంలో రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా!