త్రిషకు తండ్రి, మామ, లవర్ ఆయనే.. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా..?

by Hamsa |   ( Updated:2023-04-16 05:48:11.0  )
త్రిషకు తండ్రి, మామ, లవర్ ఆయనే.. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళ్ స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. త్రిష ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే త్రిష సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడికి, కూతురిగా, కోడలిగా, లవర్‌గా నటించింది. సీనియర్ హీరో ప్రకాష్, నటించిన ‘ఆకాశమంత’ సినిమాలో త్రిషకు నటించాడు. అంతేకాకుండా సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఇందులో త్రిషకు ప్రకాష్ రాజ్ మామగా నటించాడు. అలాగే మహేష్ బాబు ‘ఒక్కడు’ చిత్రాన్ని తమిళ్‌ విజయ్ గిల్లీ పేరుతో తెరకెక్కించాడు. ఈ సినిమాలో త్రిష వెంటపడి ప్రేమించే విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ప్రస్తుతం వీరిద్దరి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more:

నైట్ పార్టీలో స్టార్ డైరెక్టర్‌తో సురేఖ.. ఫొటోస్ వైరల్

Advertisement

Next Story