- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆదిపురుష్’లో మార్చిన హనుమంతుడి డైలాగ్స్.. ఎలా ఉన్నాయో విన్నారా!
X
దిశ, సినిమా: ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఓవైపు కలెక్షన్స్ రాబడుతూ, మరోవైపు విమర్శలు ఎదుర్కుటోంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో డైలాగ్స్, కాస్ట్యూమ్స్‌పై బారీ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా సినిమాలో హనుమంతుడు మాస్ డైలాగ్స్ చెప్పడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రైటర్ వివరణ చెప్పుకున్నప్పటికీ విమర్శలు తగ్గలేదు. దీంతో డైలాగ్స్ మార్చి కొత్తగా యాడ్ చేస్తామని చెప్పారు. ఇక చెప్పినట్టుగానే ఇప్పుడు కొత్త డైలాగ్ యాడ్ చేశారు మేకర్స్. హనుమంతుడు చెప్పిన ఇంతకు ముందు డైలాగ్స్‌లో బాప్ (తండ్రి) అనే పదాన్ని తొలగించి, లంక అనే వర్డ్ జత చేసింది చిత్ర యూనిట్. మరి ఇది కూడా జనాలు మెచ్చుతారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Prabhas: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. విల్లా రెంట్ రూ.40 లక్షలు చెల్లిస్తున్నాడట?
Advertisement
Next Story