OTTలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

by samatah |
OTTలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్‌  ఎప్పుడంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ ప్రియులకు గ్యూడ్ న్యూస్. విజయ్ అంటోని గురించి ప్రత్యేక చెప్పనక్కరల్లేదు. బిచ్చగాడు మూవీతో మంచి సక్సెస్ అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా విజయ్ ఆంటోని హత్య మూవీలో నటించిన విషయం తెలిసిందే. అయితే గత నెల 21 విడుదలైన ఈ మూవీ థ్రిల్లర్ కు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నెలరోజల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 20న రానుంది. మర్డర్ మిస్టరీ వంటి నేపథ్యంలో సాగే ఈ మూవీలో మీనాక్షి చౌదరి, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

Read More: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్న.. ఇంకా ఆ కోరిక తీరలేదంటోంది

Next Story

Most Viewed