- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహేష్ మూవీతో ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మరి కలిసొస్తుందా?
X
దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ‘అ’ అక్షరం సెంటిమెంట్ అని తెలిసిందే. కానీ ఈ సెంటిమెంట్ దర్శకుడికి మొదటి నుంచి లేదు నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయి లాంటి టైటిల్‌తో వచ్చిన మూవీస్ యావరేజ్ హిట్ అందుకోగా.. వీటి తర్వాత ‘అత్తారింటికి దారేది’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అ..ఆ.., అజ్ఙాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో అంటూ వరుసగా నాలుగు సినిమా టైటిళ్లు ‘అ’ తో పెట్టినప్పటికి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మహేష్ మూవీ కోసం అతని సెంటిమెంట్‌ను కాస్త పక్కన పెట్టి ‘గుంటూరు కారం’ టైటిల్ ఫిక్స్ చేశారు త్రివిక్రమ్.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story