- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హార్దిక్ - నటాషా విడాకుల్లో.. ఫ్యూజులు ఔట్ అయిపోయే న్యూస్!!..
దిశ, సినిమా: మోడల్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ పాండ్యా 2020లో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల, నటాషా స్టాంకోవిక్ కూడా దిశా పఠానీ ఆరోపించిన ప్రియుడు అలెగ్జాండర్‌తో కనిపించిందని, దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లయిందనీ, హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్ 70% ఆస్తిని డిమాండ్ చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఇలా జరుగుతుండగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ” రెడ్డిట్”లో ట్రెండింగ్ అవుతున్న ఆ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.. ఈ పోస్టు ప్రకారం.. ” హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారని వస్తున్న వార్తలు ప్రచారం కోసం చేస్తున్నవట. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా, ఆటగాడిగా ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేక పోవడంతో.. దీంతో అందరి దృష్టి మళ్లించేందుకు నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్టు తెరపైకి ఒక వదంతిని తీసుకొచ్చాడట. అభిమానుల కోపాన్ని తగ్గించేందుకే ఇలా ప్రణాళిక రూపొందించాడని.. ఈ క్రమంలోనే హార్దిక్, నటాషా విడాకుల గురించి మాట్లాడలేదని ఆ పోస్టులో కనిపిస్తోంది. ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. జనాలను వెర్రి వాళ్లను చేస్తున్నారని మండిపడుతున్నారు.