అమ్మాయిల మనసులు దోచే యంగ్ హీరో నితిన్ బర్త్ డే..

by Hamsa |   ( Updated:2023-03-30 03:50:25.0  )
అమ్మాయిల మనసులు దోచే యంగ్ హీరో నితిన్ బర్త్ డే..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ మొదటి మూవీతోనే హిట్ కొట్టి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నితిన్ సినీ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, లక్ష్మీ దంపతుకు మార్చి 30న 1983లో జన్మించాడు. అనేక సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. తన నటనతో అమ్మాయిల మనసులు దోచేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమా ఛాన్స్‌లు కొట్టేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘VNRTRIO’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమాలో నితిన్ నటించనున్నాడు. ఇందులో రష్మిక మందనా కథానాయికగా నటిస్తోంది,


Also Read: కారులో అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్కైన అక్కినేని సుప్రియ, అడవిశేషు?

Advertisement

Next Story