రాముడి కోసం వెనక్కి తగ్గిన 'హనుమాన్'.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by sudharani |
రాముడి కోసం వెనక్కి తగ్గిన హనుమాన్.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: తేజా సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'హనుమాన్'. కాగా రీసెంట్‌గా ట్వీట్ చేసిన ప్రశాంత్ వర్మ.. 'ఈ మూవీ టీజర్‌ను దసరా రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ దసరాకి 'ఆదిపురుష్' వస్తున్నాడు అని తెలిసింది. రాముడికి స్వాగతం పలకడం కోసం హనుమాన్ వేచి ఉండాలి. త్వరలో టీజర్ రిలీజ్ తేదీని ప్రకటిస్తాం. అందుకే ముందుగా 'ఆదిపురుష్' టీజర్ చూడాలని ఎదురు చూస్తున్నాను' అని తెలిపాడు. ఈ ట్వీట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ 'హనుమాన్' మూవీ టీమ్‌ని మెచ్చుకుంటూ అల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Advertisement

Next Story