- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hanu Man OTT : మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానున్న హనుమాన్?
దిశ, సినిమా : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన మూవీ హనుమాన్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఏ సినిమా అయినా సరే రిలీజైన నెల, రెండు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. దీంతో రెండు నెలలుగా అభిమానులు హనుమాన్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు, కాగా, హనుమాన్ ప్రియులకు నేడు గుడ్ న్యూస్ అందింది.
హనుమాన్ మూవీ ఒకేసారి ఓటీటీ, టీవీల్లోకి అడుగుపెట్టబోతోంది. శనివారం మార్చి 16 రాత్రి 8 గంటలకు ఈ సినిమా చూడొచ్చు. అయితే ఈ సినిమా ఓటీటీ, టీవీల్లో వస్తున్నా ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే చూసే వీలుంటుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ హక్కులను జియో సినిమా సొంతం చేసుకుంది. దీంతో శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఈ ఓటీటీలో ఎప్పుడైనా ఈ సినిమా చూడొచ్చు. ఇక అదే సమయానికి కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లో హనుమాన్ టెలికాస్ట్ కానుంది.
- Tags
- Hanu Man