Hanuman Movie | ‘హను మాన్’ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫస్ట్ టీజర్

by Anjali |   ( Updated:2023-07-01 06:04:21.0  )
Hanuman Movie |  ‘హను మాన్’ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫస్ట్ టీజర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ టీజర్ నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకోగా, తక్కువ బడ్జెట్‌లో కూడా విజువల్ వండర్‌గా ఉన్నాయనే టాక్ వచ్చింది. ఇకపోతే మూవీ టీం తాజాగా రిలీజ్ డేట్‌ని కన్ఫామ్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 12న పాన్ వరల్డ్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది.

Read more: Mahesh Babu's ‘గుంటూరు కారం’ అప్డేట్.. గ్యాప్ లేకుండా 20 రోజులు అదేపనట

Advertisement

Next Story