హన్సిక ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా? నెలకు ఎంత సంపాదించేదంటే..

by Aamani |   ( Updated:2024-06-02 09:30:47.0  )
హన్సిక ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా? నెలకు ఎంత సంపాదించేదంటే..
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ హన్సిక పెళ్లి తర్వాత కూడా వర్క్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. నిజానికి మ్యారేజ్ తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదన్న ఆమె.. కాలేజ్ డేస్‌లో చాలా మందిపై క్రష్ ఉండేది కానీ ప్రజెంట్ మాత్రం భర్త అంటేనే క్రష్ అని చెప్పింది. ఇక తన ఫస్ట్ జాబ్ గురించి వివరించిన బ్యూటీ.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎనిమిదేళ్లకే సాంట్రో కారు యాడ్‌లో నటించానని, ఇప్పటికీ ఆ రోజులు బాగా గుర్తున్నాయని చెప్పుకొచ్చింది. కంగన చెప్పినట్లుగా ఖాళీ టైమ్‌లో రిలాక్స్ అవ్వాలనుకుంటానని.. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలని కోరుకునే అలవాటు మార్చుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇక తన ఫ్యామిలీ కారణంగా తప్పక ఐపీఎల్ చూడాల్సి వస్తుందన్న బ్యూటీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కే తన సపోర్ట్ అని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed