- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి పాలతో చర్మ సౌందర్యం.. రెండేళ్లుగా అప్లయ్ చేస్తున్న సింగర్
దిశ, సినిమా : చర్మ సౌందర్యానికి తల్లి పాలు ఉత్తమంగా పనిచేస్తాయంటోంది అమెరికన్ సింగర్ హాల్సే నైలాన్. రెండేళ్ల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళల స్కిన్ కేరింగ్ గురించి మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకుంది. ‘కొబ్బరి నూనె, అలోవెరా జెల్, అరటి పండు తొక్కతో స్త్రీలకు ఇష్టమైన ఒకటి లేదా రెండు హోం రెమెడీస్ తప్పనిసరిగా ఉంటాయి. కొందరు సహజ పదార్థాలనే ఎక్కువగా నమ్ముతారు. అయితే ఇది వినడానికి ఆశ్చర్యాన్ని కలిగించినా వంద శాతం రిజల్ట్ ఉందని నేను నమ్ముతున్నా. నా చర్మ సంరక్షణకు సంబంధించిన దినచర్యలో భాగంగా తల్లి పాలను అప్లయ్ చేశాను. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు అరోగ్యవంతమైన చర్మ సౌందర్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నా స్వీయ అనుభవంలో రుజువైంది’ అంటూ బ్రెస్ట్ మిల్క్ విలువ గురించి వివరించింది.
Read more:
సెక్స్ తర్వాత యూరిన్ చేస్తే గర్భం రాదు?