- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Guppedantha Manasu: వసుధారపై ఫైర్ అయినా శైలేంద్ర
దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
శైలేంద్ర, మను మాట్లాడుతుండగా.. వసుధార వస్తుంది. ఆమెపై శైలేంద్ర గట్టిగా అరుస్తాడు. కాబోయే ఎండీ అని తెలిసి కూడా పర్మిషన్ తీసుకోవాలన్నా సెన్స్ లేదా నీకు అని కోప్పడతాడు. హలో కొంచం ఆగు.. నువ్వు ఇంకా ఎండీ కాలేదని వసుధార అంటుంది.
ఎండీ సీట్‌కు మీరు ఎవరు తీసుకురాలేని ఒక కొత్త లుక్ ని నేను తీసుకొస్తానని.. ఈ కాలేజీకి నేనే రాజు.. నేనే మంత్రి అని శైలేంద్ర బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు.చెప్పండి .. నాకు శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు.. నన్ను ఎండీగా ఎప్పుడు పరిచయం చేస్తారని అడుగుతాడు.
తనకు బాగా కలిసి వచ్చిన పెన్ను వసుధారకు ఇచ్చి.. ఈ పెన్‌తోనే సంతకం చేసి నీ రిజైన్ లెటర్ ఇవ్వు అని అంటాడు శైలేంద్ర. అదే సమయానికి లోపలికి వచ్చిన అటెండర్ అందరూ బోర్డ్ మీటింగ్‌కు అటెండ్ అవ్వమని చెబుతాడు. ఎండీగారు వస్తున్నారని చెప్పమని అటెండర్‌తో శైలేంద్ర చెబుతాడు. అంటే మీరు రావడం లేదా సార్ అని అటెండర్ బదులిస్తాడు. అతడి మాటలకి శైలేంద్ర ఊగిపోతుంటాడు. శైలేంద్ర తన తల్లికి ఫోన్ చేసి, ఈ కార్యక్రమంలో నువ్వు నాతోనే ఉండాలి. 11:30కి కాలేజి దగ్గరికి రమ్మని చెబుతాడు. శైలేంద్ర మాట్లాడుతూ ఈరోజు నా జీవితంలో అత్యుత్తమ రోజుగా మిగిలిపోతుందని అంటాడు. ఇక్కడితో సీన్ ముగుస్తుంది.