- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guppedantha Manasu: జగతిని చంపేసిన దేవయాని, శైలేంద్ర.. తల్లి ప్రేమ కోసం అల్లాడిపోతున్న రిషి
దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
జగతిని చనిపోయిందని వసుధార ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మా చనిపోలేదు. మీరంతా ఎందుకు ఏడుస్తున్నారని రిషి అల్లాడిపోతాడు. అమ్మా లే.. అమ్మా లే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ సీనుకు ఎవరికైనా కళ్లలో నుంచి రావాల్సిందే. చేసిందంతా చేసి దేవయాని, శైలేంద్ర ఏమి చేయలేనట్టు బాధపడినట్లు బాగా నటిస్తారు. అందరూ జగతితో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ కుమిలిపోతారు. చూసే ప్రేక్షకులకు కూడా ఈ సీను చూడగానే ఎమోషషల్ అవుతూ ఏడుస్తూనే ఉంటారు. కొంత సమయం గడిచాక తర్వాతి కార్యక్రమం చూడాలి. రిషితో చెప్పు అని దేవయానితో అంటాడు ఫణీంద్ర.
రిషిని చూస్తుంటే నాకు భయమేస్తుంది. నేను ఎలా చెప్పను అని దేవయాని కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో శుభం జరుగుతుండగా.. ఇలా జరిగిందేంటి డాడ్ అని శైలేంద్ర కూడా ఏమి తెలియనట్టు కొత్త నాటకం ఆడుతాడు. వసుధారతో చక్రపాణి అదే విషయం చెబుతాడు. సార్ తర్వాత జరగబోయే కార్యక్రమం చూద్దామని వసుధార అంటుంది. వసుధార నాకు మా అమ్మా కావాలి. పిలిస్తే వస్తుందని నువ్ చెప్పావ్ కదా అని రిషి గట్టిగ అమ్మా.. లే అమ్మా లే అంటూ ఏడుస్తుంటాడు. రిషిని ఓదార్చడం ఎవరి వల్ల అవుతుందో చూడాలి మరి.
Read More: Brahmamudi Today : రాజ్ నటిస్తున్నాడని తెలుసుకున్న కావ్య..?