- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ లో మహేష్ ‘గుంటూరు కారం’ క్రేజ్.. ‘ఆర్ఆర్ఆర్’ ని మించి పోయిందిగా..!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చినబాబు , సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా ... మీనాక్షి చౌదరి , శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున విడుదల కానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన చాలా ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కేవలం హైదరాబాద్ నగరం లోనే 90 ప్లస్ సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో విడుదల చేసే విధంగా దిల్ రాజు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ కనుక ‘గుంటూరు కారం’ హైదరాబాద్ నగరంలో ఇదే రేంజ్ థియేటర్లలో విడుదల అయితే.. ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే హైదరాబాద్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన సినిమా మహేష్ దే అవుతుంది.
- Tags
- Guntur Kaaram