Sreenu Vaitla దర్శకత్వంలో Gopi Chand మూవీ..?

by Shiva |   ( Updated:2023-09-02 15:49:57.0  )
Sreenu Vaitla దర్శకత్వంలో Gopi Chand మూవీ..?
X

దిశ, వెబ్ డెస్క్ : కామెడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు శ్రీను వైట్ల. అతను చివరగా 2018లో రవితేజ హీరోగా అమర్, అక్బర్, ఆంటోనీ మూవీ డైరెక్ట్ చేశాడు.వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇక అప్పటి నంచి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే, ఇటీవల తాజాగా ఆయన యాక్షన్ హీరో గోపిచంద్‌తో సినిమా చేయనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే శ్రీనువైట్ల, గోపిచంద్‌ను కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ను ప్లాన్ చేశాడట.ఆ లైన్‌ హీరో గోపీచందర్ కు కూడా నచ్చడంతో ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : పిచ్చెక్కిస్తున్న Pawan Kalyan ‘Ustad Bhagath Singh’ పోస్టర్

Advertisement

Next Story