పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్‌మెంట్‌.. ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తి

by Prasanna |   ( Updated:2023-05-12 08:12:57.0  )
పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్‌మెంట్‌.. ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తి
X

దిశ, సినిమా: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రాల ఎంగేజ్‌మెంట్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం సెంట్రల్‌ ఢిల్లీలో శనివారం వీరి నిశ్చితార్థ వేడుక జరగనుందట. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే దీనికి హాజరవుతారని తెలుస్తోంది. 150 మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానం అందినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read.

నేడు ‘ఛత్రపతి’ చిత్రం గ్రాండ్ రిలీజ్.. పొట్టి గౌనులో మెరిసిపోయిన కాజల్..

Advertisement

Next Story