- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై అలాంటి పాత్రలే పోషించాలనుకుంటున్నా: Genelia D'Souza
దిశ, సినిమా: సీనియర్ నటి జెనీలియా దేశ్‌ముఖ్ వయస్సుకు తగిన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. ఇటీవల వచ్చిన మరాఠీ చిత్రం 'వేడ్'తో పునరాగమనం చేసిన తర్వాత తన ఆలోచన ధోరణి పూర్తిగా మారిందని తాజా ఓ ఇంటర్య్వూలో చెప్పింది.ఈ మేరకు ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న తాను ఒంటిరి తల్లి, పెళ్లైన మహిళా, వదిన, అక్క, అమ్మలాంటి క్యారెక్టర్లలో నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. 'ఈ రోజుల్లో వయస్సుకు సరిపడ మంచి పాత్రలుంటున్నాయి. మా ఏజ్‌లో కూడా కొన్ని ప్రేమ కథలు చాలా అందంగా ఉంటాయి. కాబట్టి అలాంటి జోన్‌లో కథలు రావాలని, రచయితలు రాయాలని ఆశిస్తున్నా' అంటూ తన ఓపెనియన్ చెప్పింది. 2012లో రితీష్‌ను వివాహం చేసుకున్న తర్వాత కొంత విరామం తీసుకున్న జెనీలియా.. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రలు చేస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి : Porn Movie ఆఫర్ కోసమే ఆ ఆరాటం.. Poonam Pande వీడియోపై కామెంట్స్