- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ నుంచి కీలక అప్‌డేట్.. జోష్‌లో మెగా ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి పండుగ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వంలో (Director Shankar) వస్తున్నారు. చెర్రి సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. దీంట్లో రాంచరణ్ ఎర్రకండువా తలకు కట్టుకోని డ్యాన్స్ చేస్తున్న లుక్‌ను విడుదల చేశారు.
ఆర్ఆర్ఆర్ (RRR)తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ సాంగ్ అందరినీ అలరించింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ ను ఈ నెలలోనే విడుదల చేస్తామని చెప్పిన మూవీ టీం దాని కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ (music director Taman) సంగీతం అందిస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ (Christmas) కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.