- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ హక్కులు అన్ని కోట్లా.. ఓ మై గాడ్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు . నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఎన్నికలు రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్నా ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రభినయంలో నటిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర ఐఏఎస్ అధికారి అని ఇటీవల పోస్టర్ రిలీజ్ చేసి తెలుపగా, మరొక పాత్ర కాస్త సస్పెన్స్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పలు రకాల ఓటీటీల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. స్టార్ హీరోల కొత్త సినిమాలు వెబ్ సిరీస్‌లు సొంతం చేసుకోవడానికి ఎన్ని కోట్లు పెట్టడానికైనా వెనకాడటం లేదు.
ఇందులో భాగంగా తాజాగా చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులను ప్రముఖ ఓటీపీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమెజాన్ స్వయంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.105 కోట్లకు డీల్ కుదిరిచినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఈ వార్త విన్న రామ్ చరణ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. OTT నే ఈ రెంజ్ లో ఉంటే.. మూవీ కలెక్షన్‌లు ఇంకెలా ఉంటాయో అని అశ్చర్యపొతున్నారు.
Read More..