- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'Gadar 2' OTT streaming: ‘గదర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్..
దిశ, సినిమా: ఇటీవల విడుదలైన ‘గదర్ 2’ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.450 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలైన 3 లేదా 4 వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని తెలిసిందే. ఒకవేళ హిట్ అయిన సినిమా అయితే మరో రెండు, మూడు వారాలు టైం పడుతుంది.
కొన్నిసార్లు ప్రేక్షకుల కోసం త్వరగా కూడా ఓటీటీలో విడుదల చేస్తుంటారు. అయితే ఇప్పుడు ‘గదర్ 2’ ఓటీటీపై తాజాగా ఆ సినిమా డైరెక్టర్ అనిల్ శర్మ స్పందించారు. ‘ప్రస్తుతం ప్రేక్షకులు ‘గదర్ 2’ థియేటర్‍లో చూసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆరు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. అప్పటివరకూ చిత్రాన్ని థియేటర్‍లోనే చూస్తారని అనుకుంటున్నా. ప్రేక్షకులు చూపిస్తున్న ఉత్సాహమే మా సినిమాకు అతిపెద్ద విజయం’ అని అనిల్ శర్మ తెలిపాడు. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులు జీ5 సొంతం చేసుకుందని సమాచారం.
ఇవి కూడా చదవండి :
Tani Oruvan-2: ‘తని ఒరువన్-2’ అనౌన్స్‌మెంట్ టీజర్ రిలీజ్..
Nagarjuna – Dhanush: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ధనుష్ ప్రాజెక్ట్‌లో నాగార్జున!