- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందుగా ఆ మూవీలో త్రిషకు బదులు సాయి పల్లవిని సెలెక్ట్ చేశారంట..
దిశ, సినిమా: అజిత్ హీరోగా సంక్రాతి కానుకగా విడుదలైన ‘తెగింపు’ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. బ్యాంకు స్కామ్‌లకు యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు హెచ్ వినోద్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రంలో మంజూ వారియర్ చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా సాయి పల్లవిని సంప్రదించారట. కానీ ఆ పాత్రకు అంత వెయిటేజీ లేదని తిరస్కరించింది.
ఇక విజయ్ దళపతి ‘లియో’లో భార్యగా ప్రస్తుతం త్రిష నటిస్తోంది. ఈ పాత్ర కోసం కూడా ముందుగా సాయి పల్లవిని సంప్రదించినా.. నో చెప్పేసిందట. ఆ క్యారెక్టర్‌కు తగినంత వ్యవధి, వెయిటేజీ లేని కారణంగా ఆ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘కథ, పాత్రకు సమానమైన ప్రాధాన్యతనిచ్చే పాత్రలను అంగీకరించాలని సాయి పల్లవి మొదటి నుంచి నమ్ముతుంది. అదే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటున్నారు.
According to VM:
— KARTHIK DP (@dp_karthik) March 12, 2023
Actress #SaiPallavi was approached for the roles in #Thunivu and #Leo but declined them due to a lack of weightage for the characters. She turned down the opportunity to play Manju Warrier's character in #Thunivu with AjithKumar and Trisha’s character as… https://t.co/7MWDXCg8NT pic.twitter.com/V6o3Ku7O1B