- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిసారి అలాంటి పాత్రలో నటించనున్న పాయల్ రాజ్‌పుత్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, సినిమా: హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ రీసెంట్‌గా ‘మంగళవారం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో పాయల్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడంతో.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ప్రజెంట్ ‘రక్షణ’ మూవీతో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా పాయల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మునిపెన్నడు లేని విధంగా పాయల్ పోలీస్ లుక్‌లో అదరగొడుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రక్షణ’ మూవీలో మొదటిసారిగా పాయల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుండటంతో.. ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
- Tags
- Payal Rajput