వరల్డ్ వైడ్ ‘Jawan’ ఫస్ట్ డే కలెక్షన్స్..

by Prasanna |   ( Updated:2023-09-08 06:18:59.0  )
వరల్డ్ వైడ్ ‘Jawan’ ఫస్ట్ డే కలెక్షన్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గురువారం (సెప్టెంబర్ 7) ప్రపంచ వ్యాప్తంగా రిలీజై రికార్డ్ సృష్టించింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..మొదటి రోజే ఈ సినిమా ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. ఫస్ట్ డే కలేక్షన్‌లే ఈ రకంగా ఉంటే ఇక ఈ వీక్ ఎండ్ లో కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Read More: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో 'జైలర్' నటుడు మృతి

Advertisement

Next Story