- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'ఫర్హానా' డిజిటల్ హక్కులు ఆ ఓటీటీకి..
X
దిశ, వెబ్ డెస్క్ : నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటించిన ఫర్హానా సినిమా విడుదలై సైలెంట్ టాక్ తో మంచి విజయాన్ని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం సోనీ లివ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ, జితన్ రమేష్, సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్తా, కిట్టి మరియు అనుమోలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్.ఆర్ ప్రభు సహకారంతో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చారు.
Also Read..
‘గేమ్ చేంజర్’ న్యూ అప్డేట్.. చరణ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ !
Advertisement
Next Story