పాపం మళ్లీ Niharikaను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. కారణం ఏమిటంటే?

by samatah |   ( Updated:2023-08-13 08:52:16.0  )
పాపం మళ్లీ Niharikaను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. కారణం ఏమిటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని,విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో నిహారికపై నెటిజన్స్ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేయడమే కాకుండా విమర్శలు కూడా చేశారు. ఇక విడాకుల తర్వాత చైతన్య, నిహారిక ఎవరి బిజీలో వారున్నారు.

అయితే తాజాగా చైతన్య ఒక ఫోటోని షేర్ చేయగా అందులో ఆయన నవ్వుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. దానిమీద నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నిహారికకు విడాకులు ఇచ్చి మంచి పని చేశావు, ఒకవేళ ఆమెతో ఉంటే నువ్వు ఇలా నవ్వుతూ ఉండేవాడివి కాదు.. నీకు ఇప్పుడు ఫ్రీడం వచ్చింది ఈ ఫ్రీడమ్ ని నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు.. నీకు అంతా కూడా మంచే జరిగింది.ఆమెకు దూరంగా ఉండడమే బెటర్ అంటూ నిహారికను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read: Allu Arjun పబ్‌కి తీసుకెళ్లి నాతో ఆ పని చేయించాడు.. Hansika షాకింగ్ కామెంట్స్..!

నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే తెలిసిపోయిందా.. అయినా పెళ్లి చేశారట?

Advertisement

Next Story