- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో సమంతకు ఆ అలవాటు కూడా ఉందా.. ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయింది. కొన్ని రోజుల పాటు మయోసైటీస్ వ్యాధీ భారీన పడి ఈముదుగ్గుమ్మ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఇంటికే పరిమితమైంది.
అయితే సమంత ఇప్పుడే కాస్త యాక్టివ్ అయ్యింది. కాగా సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే? సమంతకు కోపం వస్తే అస్సలు ఊకోదంట. ఎంత విలువైన వస్తువు చేతిలో ఉన్న సరే, నేలకు వేసి కొడుతుందంట. అంతే కాకుండా ఆసమయంలో ఏమనిపిస్తే సమంత అదే చేస్తుందంటే, కోపం వస్తే పెద్దవారైనా సరే లెక్క చేయదంట. ఇక సమంత గురించి ఈ విషయం తెలిసిన తమ అభిమానులు వామ్మో సమంతకు ఈ అలవాటు కూడా ఉందా అంటూ షాక్ అవుతున్నారంట.
Also Read: ‘పఠాన్’.. ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్?