అనుపమతో వేదికపై సిద్దు జొన్నలగడ్డ చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2024-03-21 08:23:03.0  )
అనుపమతో వేదికపై సిద్దు జొన్నలగడ్డ చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాతో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో చెప్పక్కర్లేదు. ఈ సినిమా యూత్‌ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్దు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి.. తెలంగాణ యాసలో తన కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోందనే విషయం తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ రాబోతున్నా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే సినిమా విడుదల టైం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ బ్రేకప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ హాజరయ్యారు. ఇక ప్రోగ్రాం ముగిసాక మీడియా ఫోటోలు తీస్తున్న సమయంలో సిద్దు అనుపమ తో కలిసి ఫోటోలకు ఫోజులిచాడు. కానీ హీరోయిన్‌ను ముట్టుకోకుండా.. ఆమెకు తన చేయి తగలకుండా ఫోటోలకు ఫోజులిచ్చాడు ఈ యంగ్ హీరో. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు సిద్ద జొన్నలగడ్డ సంస్కారాన్ని మెచ్చుకుంటూ .. ‘అందురు హీరోల్లా అనుకున్నాం కానీ.. అన్నా నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదు.. హ్యాట్సాఫ్ అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

గోల్డ్ కలర్ బ్రా లో బిగుతైన ఎద అందాలు చూపిస్తూ.. శ్రియ హాట్ ఫోటోస్ వైరల్

Advertisement

Next Story