- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త కోసం నయనతార చెత్త నిర్ణయం.. మరో సావిత్రి కానుందా?
దిశ, వెబ్డెస్క్ : లేడీ సూపర్ స్టార్ నయనతార సంచలన నిర్ణయం తీసుకుంది. తాను ఇన్ని రోజులు సినిమాలు చేసి సంపాదించిన మొత్తం ఆస్తిని తన భర్త పేరున సగం, తన తల్లి పేరున సగం రాయడానికి సిద్ధమైంది. నాకు నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరే, ఒకరు జన్మనిచ్చిన అమ్మ, రెండు నాకు ఎప్పుడూ తోడుగా ఉండబోయే నా భర్త అని హీరోయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నయన్ నిర్ణయంపై తన అభిమానులు మండిపడుతున్నారు.
నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్స్ ప్రేమ వివాహం చేసుకుని విడిపోతున్నారు. అలానాటి సావిత్రి సైతం తన కెరీర్లో సక్సెస్ సాధించి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కానీ తన పర్సనల్ లైఫ్లో మాత్రం తాను చాలా నష్టపోయింది. ఎవరు చెప్పినా వినకుండా రెండో పెళ్లి చేసుకుని చివరకు, ఆస్తిని కోల్పోయి, మద్యానికి బానిసై దారుణంగా చనిపోయింది. ఇప్పుడు నీవు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు, ఈ చెత్త నిర్ణయం వెనక్కు తీసుకో లేకపోతే మరో సావిత్రి అయిపోతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ నయనతార స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: హీరోయిన్లను మించి బోల్డ్ లుక్లో అందాలు ఆరాబోసిన సింగర్..