‘మిస్ యూ టూ’.. సమంత ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-03-16 14:30:41.0  )
‘మిస్ యూ టూ’.. సమంత ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టింది శాకుంతలం మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో సమంత కూడా పాల్గొనగా ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన అభిమానులు.. ‘ఎర్లీ మార్నింగ్ సమంతను చూసి హార్ట్ బీట్ స్కిప్ అయినట్లుగా అనిపించింది. మిస్ యూ సామ్’ అని చెప్పారు. దీనిపై స్పందించిన బ్యూటీ.. ‘మిస్ యూ టూ ’ అంటూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో టచ్‌లోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి :

అమ్మవారి గుడిలో సమంత దర్శనం.. దానికోసమే ప్రత్యేక పూజలు

Advertisement

Next Story