గుండెపోటుతో బాలీవుడ్‌ నటుడు మృతి

by Hamsa |   ( Updated:2023-05-30 10:06:54.0  )
గుండెపోటుతో బాలీవుడ్‌ నటుడు మృతి
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నితీష్‌ పాండే (51) గుండె పోటుతో మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖుల, బుల్లితెర ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ ఇటు బుల్లి తెరపై పలు సీరియల్స్ మాత్రమే కాకుండా.. ఓం శాంతి ఓం, దబాంగ్ 2, ఖోస్లా కా ఘోస్లా, మదారి, బదాయి దో, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి బాలీవుడ్ మూవీల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Next Story