నేను ఇన్నాళ్లు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే.. సంచలనాలు వెల్లడించిన హీరో ఆదిత్య ఓం

by sudharani |   ( Updated:2023-09-01 16:02:42.0  )
నేను ఇన్నాళ్లు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే.. సంచలనాలు వెల్లడించిన హీరో ఆదిత్య ఓం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ఆదిత్య ఓం. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఆయన.. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి విజయాలను అందుకున్న ఆదిత్య ఓం.. తర్వాత వెండితెరపై కనుమరుగైపోయారు. అయితే.. ఇటీవల ‘దహనం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య.. మంచి విజయాన్ని అందుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే తెలుగులో మరిన్ని చిత్రాలలో నటిస్తున్నారు. కాగా.. తను ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీయకపోవడానికి కారణం ఎవరు..? ఇన్నాళ్లు ఆయన ఎక్కడికి వెళ్లిపోయారు..? ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నారనే విషయాలపై ‘దిశ’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కెరీర్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఆయన మాట్లాల్లోనే తెలుసుకుందాం. ఆదిత్య ఓం పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి : ఆ కారణంతో చైతన్య సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. తమ్మారెడ్డి భరద్వాజ


Advertisement

Next Story