- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game changer: అదిరిపోయిన ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. బ్లాస్ట్ కి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్ : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. మీరు ఎంతగానో వేచి చూస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. మూడేళ్ళ నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సరైన ఆప్డేట్ రాకపోవడం ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశతో ఉన్నారనే చెప్పాలి. ఒక పాట, ఒక పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్స్ ఇంతవరకు రాలేదు.
ఇటీవల ఓ ఈవెంట్ లో ఈ మూవీని క్రిస్మస్ కి మీ ముందుకు తీసుకొస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక, అప్పట్నుంచి కొంచం గేమ్ ఛేంజర్ కు ఒక హైప్ క్రియేట్ అయింది.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పినట్టే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ రోజు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ లోని సెకండ్ సింగిల్ " రా మచ్చా మచ్చా.. " అనే పాట టైటిల్ చెప్తూ త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తామని తెలిపారు. ఇక " రెండో పాట వచ్చే సమయం ఆసన్నమైంది. అందరూ బ్లాస్ట్ కి సిద్ధంగా ఉండండంటూ "పోస్ట్ చేసారు చిత్ర యూనిట్. మరి, ఈ పాట రా మచ్చా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
Read More...
‘రా మచ్చా మచ్చా’.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో