చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. Upasana ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Anjali |   ( Updated:2023-09-11 16:37:58.0  )
చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. Upasana ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ రామ్ చరణ్-ఉపాసన జూన్ 20న అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోవైపు ఫ్యామిలీలో గడుపుతున్నారు. ఇక ఉపాసన తన తాత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తోన్న అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూనే ఓ వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అయితే కామన్‌గా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. అదే విధంగా తాజాగా ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సింపుల్‌గా ఉన్నా.. ఆ డ్రెస్ ధర అక్షరాల రూ. 42, 000 ఉంటుందని సమాచారం.

ఇవి కూడా చదవండి :

Billionaires జాబితాలోకి అడుగు పెట్టిన Upasana కుటుంబం..!

Rebal Star Prabhas కు సర్జరీ.. ఆందోళనలో అభిమానులు

Advertisement

Next Story