- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పు ఒప్పుకున్న సిరి.. స్టేజ్‌పైనే శ్రీహాన్‌కు క్షమాపణ
దిశ, సినిమా: మా టీవీ అంటేనే ఎంటర్‌టైన్ మెంట్‌కు బ్రాండ్ అని చెప్పాలి. ప్రత్యేక పండుగ, స్పెషల్ డేస్‌ను ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా లవ్ టుడే అంటూ ప్రేమికుల రోజు సందర్భంగా రీల్ లైఫ్, రియల్ లైఫ్ అంటూ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో 'బిగ్ బాస్' టీమ్‌తోపాటు మా టీవీ యాక్టర్స్ పాల్గొనగా యూట్యూబ్ స్టార్‌లో ఒకరిగా చలామణి అవుతున్నా సిరి, శ్రీహాన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి రోజుకొక్క ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు.
రీసెంట్‌గా సిరి, శ్రీహాన్‌కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిరి చాలా ఎమోషనల్ అవుతూ శ్రీహాన్‌కు క్షమాపణ చెప్పింది. అయితే గతంలో బిగ్‌బాస్ షోలో షణ్ముక్‌తో తన రిలేషన్ మితిమిరడం చూశాం. సిరి కారణంగా షణ్ముఖ్, దీప్తి సునైనా విడిపోయారు అని కూడా వార్తలొచ్చాయి. ఇక ఈ గిల్టీ ఫీలింగ్‌ని ఈ షోలో బయటపెట్టిన సిరి.. శ్రీహాన్‌కి క్షమాపణ చెప్పి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అసలు విషయం తెలియాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే స్టార్ మా లో ఈ షో చూడాల్సిందే.
- Tags
- Bigg Boss Siri